(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 222

॥ శ్రీః ॥
3.222. అధ్యాయః 222
Mahabharata - Vana Parva - Chapter Topics
మారక్ండేయేన యుధిష్ఠిరంప్రత్యగ్న్యుత్పత్తికథనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

మార్కండేయ ఉవాచ। 3-222-0x(2528)(24649)
కాశ్యపో హ్యథ వాసిష్ఠః ప్రాణశ్చ ప్రాణపుత్రకః।
అగ్నిరాంగిరసశ్చైవ చ్యవనస్తీవ్రవర్చకః ॥ 3-222-1(24650)
అచరత్స తపస్తీవ్రం పుత్రార్థే బహువార్షికం।
పుత్రం లభేయం ధర్మిష్ఠం యశసా బ్రహ్మణా సమం ॥ 3-222-2(24651)
మహావ్యాహృతిభిర్ధ్యాతః పంచభిస్తైస్తదా త్వథ।
జజ్ఞే తేజోమయార్చిష్మాన్పంచవర్ణః ప్రాకరః ॥ 3-222-3(24652)
సమిద్ధోఽగ్నిః శిరస్తస్య బాహూ సూర్యనిభౌ తథా।
త్వఙ్నేత్రే చ సువర్ణాభే కృష్ణే జంఘే చ భారత ॥ 3-222-4(24653)
పంచవర్షః స తపసా కృతస్తైః పంచభిర్జనైః।
పాంచజన్యః శ్రుతో దేవః పంచవంశకరస్తు సః ॥ 3-222-5(24654)
దశవర్షసహస్రాణి తపస్తప్త్వా మహాతపాః।
జనయత్పావకం ఘోరం పితౄణాం స ప్రజాః సృజన్ ॥ 3-222-6(24655)
బృహద్రథంతరౌ మూర్ధ్నా వక్రాచ్చ తపసా హరిం।
శివం నాభ్యాం బలాదింద్రం ప్రాణాద్వాయుం చ భారత ॥ 3-222-7(24656)
బాహుభ్యామనుదాత్తౌ చ విశ్వే భూతాని చైవ హ।
ఏతాన్సృష్ట్వా తతః పంచ పితౄణామసృజత్సుతాన్ ॥ 3-222-8(24657)
బృహద్రథస్య ప్రణిధిః కాశ్యపశ్య మహత్తరః।
భానురంగిరసో ధీరః పుత్రో వర్చస్య సౌరభః ॥ 3-222-9(24658)
ప్రాణస్య చానుదాత్తస్తు వ్యాఖ్యాతాః పంచ వంశజాః।
దేవాన్యజ్ఞముషశ్చాన్యాన్సృజన్పంచదశోత్తరాన్ ॥ 3-222-10(24659)
సుభీమమతిభీమం చ భీమం భీమబలాబలం।
ఏతాన్యజ్ఞముషః పంచ దేవానప్యసృజత్తతః ॥ 3-222-11(24660)
సుమిత్రం మిత్రవంతం చ మిత్రజ్ఞం మిత్రవర్ధనం।
మిత్రధర్మాణమిత్యేతాందేవానభ్యసృజత్తతః ॥ 3-222-12(24661)
సురప్రవీరం వీరం చ సురేశం చ సువర్చసం।
సురాణామపి భర్తారం పంచైతానసృజత్తతః ॥ 3-222-13(24662)
త్రివిధం సంస్థితా హ్యేతే పంచపంచ పృథక్పృథక్।
ముష్ణంత్యత్ర స్థితా హ్యేతే స్వర్గతాన్యజ్ఞయాజినః ॥ 3-222-14(24663)
తేషామిష్టం హరంత్యేతే నిఘ్నంతి చ మహద్ధవిః।
స్పర్ధయాహవ్యవాహానాం నిఘ్నంత్యేతే హరంతి చ ॥ 3-222-15(24664)
బహిర్వేద్యాం తదాదానం కుశలైః సంప్రవర్తితం।
తత్రైతే నోపసర్పంతి యత్ర చాగ్నిః స్థితో భవేత్ ॥ 3-222-16(24665)
చితోఽగ్నిరుద్వహన్యజ్ఞం పక్షాభ్యాం తాన్ప్రబాధతే।
మంత్రై ప్రశమితాహ్యేతే నేష్టం ముష్ణంతి యజ్ఞియం ॥ 3-222-17(24666)
తపస్యే బృదుక్థస్య పుత్రో భూమిముపాశ్రితః।
అగ్నిహోత్రే హూయమానే పృథివ్యాం సద్భిరీడ్యతే ॥ 3-222-18(24667)
రథంతరశ్చతపసః పుత్రోఽగ్నిః పరిపఠ్యతే।
మిత్రవిందా తథా భార్యా హవిరధ్వర్యవో విదుః ॥ 3-222-19(24668)
`ఏతైః సహ మహాభాగ తపస్తేజస్విభిర్నృప'।
ముముదే పరమప్రీతః సహ పుత్రైర్భహాయశాః ॥ 3-222-20(24669)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ద్వావింశత్యధిరకద్విరతితమోఽధ్యాయః ॥ 222 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-222-2 కాశ్యప ఇతి త్రయాణాం సంబంధః।
అత్రపాఠకమాదర్థక్రమస్య బలీయస్త్వాత్ ఆద్యయోః శ్లోకయోర్వ్యత్యాసేనార్థో గ్రాహ్యః। అచరదితి ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.